Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ​మున్సిపల్ కార్మికులకు దసరా, బతుకమ్మ కానుకలు అందించాలి: రాపల్లి శ్రీధర్ డిమాండ్* *​కార్మికుల వేతనాలు నిలిపివేయడం శోచనీయం:
    వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ మున్సిపల్ కార్మికులకు బతుకమ్మ దసరా పండగల సందర్భంగా అందించాల్సిన బోనస్ పెండింగ్ వేతనాలను మరియు ఇతర పండగ కానుకలు తక్షణ అందించాలని వేములవాడ  బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, కౌన్సిలర్ కుమ్మరి శంకర్, ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మరియు బిజెపి...
    183 Views
  • నాగ సుందర్ సింగ్‌కు రూ.2 లక్షల సాయం.|
    ● వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయం ● కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అల్వాల్, అక్టోబర్ 07: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న అల్వాల్ డివిజన్ మాదేవి నగర్ కాలనీకి చెందిన నాగ సుందర్ సింగ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల నేపథ్యంలో నాగ సుందర్...
    167 Views
  • *రాజన్న సిరిసిల్ల లో ఘనంగా "వికసిత్ భారత్ సంకల్ప సభ -సేవా జ్యోతి యాత్ర
    రాజన్న సిరిసిల్ల జిల్లా లో సేవాసంకల్ప అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కొనసాగుతున్న 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంఘం అభ్యాన్లు భాగంగా బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి...
    178 Views
  • హామీల అమలు కోసం.. 21వ రోజూ దీక్ష.|
    ● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ ● దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన బి. రాజేందర్ సింగ్ అల్వాల్, అక్టోబర్ 7: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న...
    150 Views
  • సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
    మంచిర్యాల: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయవద్దని సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా, ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూకత దివస్‌లో భాగంగా బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్...
    143 Views
  • బోయకొండ గంగమ్మ సన్నిధిలో ఘనంగా వరుణయాగం
    పుంగనూరు - అక్టోబర్ 06 : చౌడేపల్లి మండలం దిగువపల్లి లో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవాలయంలో వరుణయాగాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని చేపట్టారుద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల నడుమ వరుణదేవుడిని ప్రసన్నం...
    149 Views
  • నూతన రోడ్డు కం డ్రైనేజీలను పరిశీలించిన డీఈ, ఏఈలు
    బొబ్బిలి మండలంలోని కాశీందొరావలస, ఎరకాందొరావలస గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రోడ్ కం డ్రైనేజీ పనులను డీఈ, ఏఈలు పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ పనుల నాణ్యత, రోడ్డు పరిస్థితి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, నీటి పారుదల సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. #RAJESH 
    277 Views