Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బోయకొండ దసరా ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టీడీపీ ఇంచార్జ్ మధు సూధన్ నాయుడు కొత్తూరు మురళి
    పుంగనూరు - అక్టోబర్ 06 : చౌడేపల్లి మండలం దిగువపల్లి లో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవాలయంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల విశిష్టతను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేందుకు గోడ పత్రికలు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఆక్టోబర్ 12వ తేదీన అరంభంమై 20వ తేదీ వరకూ దసరా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో,...
    138 Views
  • నూతన రోడ్డు కం డ్రైనేజీలను పరిశీలించిన డీఈ, ఏఈలు
    బొబ్బిలి మండలంలోని కాశీందొరావలస, ఎరకాందొరావలస గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రోడ్ కం డ్రైనేజీ పనులను డీఈ, ఏఈలు పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ పనుల నాణ్యత, రోడ్డు పరిస్థితి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, నీటి పారుదల సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. #RAJESH 
    96 Views
  • శ్రీదేవి నవరాత్రులు... పూజ శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి తగ్గించు కొంచెం
    తెనాలి శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం కుంచవరం గ్రామం వయా తోట నందు పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఆశీస్సులతో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా నిర్వహించుటకు ఆలయ ధర్మకర్తలు శ్రీ తన్నీరు శ్రీనివాస్ బాబు శ్రీ మాతా నాగమల్లేశ్వరి దేవి దంపతులు ఏర్పాటు చేస్తున్నారు 11 10 26 నుండి జరుగు ఈ దేవీ నవరాత్రులకు సంబంధించిన కరపత్రాలను 7 11 26 అనగా ఈరోజు తెనాలి విద్యాపీఠం ముందు పూజ స్వామీజీ వారి...
    178 Views
  • పుంగనూరు:కేంద్రమంత్రి దూబేతో పుంగనూరు సమస్యలపై సీఈఓ అయూబ్ ఖాన్ చర్చ
    న్యూఢిల్లీలో జరిగిన జాతీయ CSR సదస్సులో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ అయూబ్ ఖాన్, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేను మంగళవారం కలిసి పుంగనూరు ప్రాంత ప్రజల సమస్యలు,మన పుంగనూరు మన హక్కు సాధనపై చర్చించారు. ఈ చర్చలో కేంద్రమంత్రి పుంగనూరు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, పుంగనూరులో జరిగింది# కొత్తూరు మురళి.
    138 Views
  • ఆడపడుచులకు స్వచ్ఛ రథం దసరా ధమాకా
     భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాబురావు తెలిపారు. బుధవారం నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి పంచాయతీలో స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా...
    274 Views
  • ఆడపడుచులకు స్వచ్ఛ రథం దసరా ధమాకా
     భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాబురావు తెలిపారు. బుధవారం నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి పంచాయతీలో స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా...
    91 Views
  • రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు : మంచిర్యాల డీసీపీ భాస్కర్
    మంచిర్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్‌ నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ సూచించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు డీసీపీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, తరచూ ప్రమాదాలు జరిగే...
    130 Views
  • ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష : జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా
    మంచిర్యాల: ఐడిఓసి సమావేశ మందిరంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి, మంచిర్యాల ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఏఈఆర్‌ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో...
    128 Views
  • సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
    మంచిర్యాల: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయవద్దని సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా, ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూకత దివస్‌లో భాగంగా బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్...
    130 Views
  • 25 ఏళ్ల ప్రస్థానం.. “We Will Do It”.|
    ● సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సేవా జ్యోతి కలశ యాత్ర ● మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన బీజేపీ శ్రేణులు ● 2047 వికసిత్ భారత్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు.. భవిష్యత్ లక్ష్యాలను వివరించిన మోదీ అల్వాల్, అక్టోబర్ 07: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో...
    225 Views