Bharat Aawaz
బోయకొండ గంగమ్మ సన్నిధిలో ఘనంగా వరుణయాగం
పుంగనూరు - అక్టోబర్ 06 : చౌడేపల్లి మండలం దిగువపల్లి లో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవాలయంలో వరుణయాగాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని చేపట్టారుద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల నడుమ వరుణదేవుడిని ప్రసన్నం...
150 Views