Bharat Aawaz
*రాజన్న సిరిసిల్ల లో ఘనంగా "వికసిత్ భారత్ సంకల్ప సభ -సేవా జ్యోతి యాత్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా లో సేవాసంకల్ప అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కొనసాగుతున్న 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంఘం అభ్యాన్లు భాగంగా బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి...
157 Views