Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Online Losses, Family Feud: Wife-Son Held in Murder Case.|
    ● Heavy losses in share market and online trading led to financial distress and repeated family disputes ● Earlier complaint against husband settled after police counselling and intervention of family elders ● Wife and son allegedly attack Srinivas with an axe kept inside the house ● Daughter had no role in the killing, ACP Gopala Krishnamurthy clarifies Alwal, September 30: Alwal police...
    323 Views
  • కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర – 4వ రోజు
    148 Views
  • అర్హత లేదు.. వైద్యం ఆపలేదు.|
    ● మల్కాజిగిరి SOT ఆకస్మిక తనిఖీలు ● కీసర, జవహర్‌నగర్, గోపాలపురం, మార్కెట్ PS పరిధుల్లో క్లినిక్‌లు, ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాల పరిశీలన ● మందులు, వైద్య పరికరాలు స్వాధీనం అల్వాల్, అక్టోబర్ 1: అవసరమైన వైద్య విద్యార్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలపై మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) నలుగురిని అదుపులోకి తీసుకుంది.  కీసర, జవహర్‌నగర్, గోపాలపురం,...
    210 Views
  • క్రైమ్ రివ్యూలో పెండింగ్ కేసులపై సీపీ ఫోకస్.|
    ● నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష ● సైబర్ నేరాలు, సీసీటీవీ నిఘా, ప్రివెంటివ్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి ● పెండింగ్ కేసుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశం అల్వాల్, అక్టోబర్ 1: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో నేర పరిస్థితులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, పోలీసింగ్ పనితీరుపై కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ నెలవారీ క్రైమ్...
    236 Views
  • న్యాయం చేయండి అని పోలీసులను ఆశ్రయించిన మహిళ...!
    ▪️ప్రణాళికతో మోసం చేశారని ఆవేదన ▪️26 ఏళ్లకే జీవితం పాడైందని కన్నీరుమున్నీరు ▪️గర్భవతినని తెలిపిన మహిళ నందిగామ, సెప్టెంబర్ 30 bharat aawaz : నందిగామ పట్టణానికి చెందిన బి. సోమేశ్వరి దేవి తనకు న్యాయం చేయాలని కోరుతూ నందిగామ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తన భర్తతో మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న అనంతరం షేక్ మహబూబ్ సుభానితో పరిచయం ఏర్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు....
    178 Views
  • మంచిర్యాల్: సింగరేణి సంస్థను కాపాడుకుందాం..
    సింగరేణి సంస్థ కార్మికులు అందర్నీ కాపాడుకోవాలని బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. బుధవారం నస్పూర్ లో సింగరేణి బకాయి బిజెపి లడాయి కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సమస్త నిర్వారక కుట్ర లు అడ్డుకోవాలని అన్నారు.. రూ వేలకోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యే ,కార్మికులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..
    201 Views
  • చెట్టుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
    అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో గురువారం ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.గ్రామంలోని అర్హులైన పెన్షన్ దారులకు కూటమి నాయకులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పెన్షన్ నగదును అందజేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. ఉదయం...
    264 Views
  • ఈ రోజు నందిపేట్ 7వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటన లో బాగాంగ నీటి పైప్‌లైన్ కోసం ఏర్పాటు చేసిన బొందను పరిశీలించి, స్థానిక పరిస్థితులను పరిశీలించడం జరిగింది.

    వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ, సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.
    161 Views
  • రామంతాపూర్‌లో రోడ్డు పనులు నత్తనడకన.. మూడు నెలలుగా ప్రజలకు తప్పని ఇబ్బందులు రోడ్డు–డ్రైనేజీ పనులతో ట్రాఫిక్ అవస్థలు | పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఆలస్యం
    హైదరాబాద్, రామంతాపూర్: రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో రోడ్డు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు గత మూడు నెలలుగా కొనసాగుతున్నప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దెబ్బతినడంతో పాటు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. రోడ్డు పనుల...
    190 Views
  • సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా గోపాలపట్నం సీహెచ్‌సీలో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు
    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో (CHC) ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ప్రారంభించారు.  ​అనంతరం ఆయన ఆసుపత్రిలోని రోగులు, గర్భిణులతో మాట్లాడి అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. పేదలకు...
    229 Views