ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో (CHC) ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ప్రారంభించారు.
అనంతరం ఆయన ఆసుపత్రిలోని రోగులు, గర్భిణులతో మాట్లాడి అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. పేదలకు...