Bharat Aawaz
న్యాయం చేయండి అని పోలీసులను ఆశ్రయించిన మహిళ...!
▪️ప్రణాళికతో మోసం చేశారని ఆవేదన ▪️26 ఏళ్లకే జీవితం పాడైందని కన్నీరుమున్నీరు ▪️గర్భవతినని తెలిపిన మహిళ నందిగామ, సెప్టెంబర్ 30 bharat aawaz : నందిగామ పట్టణానికి చెందిన బి. సోమేశ్వరి దేవి తనకు న్యాయం చేయాలని కోరుతూ నందిగామ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తన భర్తతో మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న అనంతరం షేక్ మహబూబ్ సుభానితో పరిచయం ఏర్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు....
177 Views