Bharat Aawaz
ఈ రోజు నందిపేట్ 7వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటన లో బాగాంగ నీటి పైప్‌లైన్ కోసం ఏర్పాటు చేసిన బొందను పరిశీలించి, స్థానిక పరిస్థితులను పరిశీలించడం జరిగింది.

వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ, సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.
156 Views