● హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
● రూ.4.94 లక్షల నగదు, రూ.57 లక్షల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు స్వాధీనం
● బంజారాహిల్స్‌లో ఓపెన్ ప్లాట్, రూ.20 లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు గుర్తింపు
అల్వాల్,సెప్టెంబరు29:హైదరాబాద్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన...
మదనపల్లె: మదనపల్లె నీరుగట్టువారిపల్లి వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎస్ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ, వైస్ చైర్మన్‌గా అమరావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను 42వ వార్డు ఇన్చార్జ్ మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలమాలలు వేసి...
● ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరిక
● మంద విజయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
● కొత్తగా చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానం
అల్వాల్, సెప్టెంబర్ 30: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం తుర్కపల్లి (190వ) డివిజన్‌కు చెందిన పలువురు యువత, మహిళలు బీజేపీలో చేరారు.
డివిజన్ అధ్యక్షులు మంద విజయ్ ఆధ్వర్యంలో శామీర్‌పేట్‌లోని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన...
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామంలో నూతన బోరుకు టీడీపీ నాయకులు,గ్రామస్థులు శంకుస్థాపన చేశారు. నీటి కొరతతో గిరిజనులు ఇబ్బందులు గురవ్వడంతో ఎమ్మెల్యే బేబీనాయన స్పందించి గ్రామానికి నూతన బోరును మంజూరు చేశారు. గ్రామానికి బోరును మంజూరు చేసిన బేబీనాయనకు గ్రామస్థులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
#RAJESH
అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎడ్లవాడక చెందిన శివ నారాయణ కు సీఎం సహాయ నిధి నుంచి రూ 2.50 మంజూరు అయ్యాయి. దీనిని మంచిర్యాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బాధితుల కుటుంబ సభ్యులకి అందజేశారు.. నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు..
Madanapalle: అక్టోబర్ 2న మదనపల్లెలో అగ్రికల్చరల్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీ తదితరులు విచ్చేయనున్న నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అగ్రికల్చరల్ హబ్‌కు సంబంధించి ఇప్పటివరకు జిల్లా పరిపాలన, కలెక్టర్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని మదనపల్లె...
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడకు బయలుదేరిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ హఠాత్పరిణామంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. 591 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 45 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుంచి...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందించి, వేదాశీర్వచనం పలికారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీశారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు...
సింగరేణి బకాయిలపై బీజేపీ ధర్నా.. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆందోళన
సింగరేణి బకాయిలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబల్లి రఘునాథ్, బెల్లంపల్లి మాజీ...