Bharat Aawaz
సింగరేణి బకాయిలపై బీజేపీ ధర్నా.. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆందోళన
సింగరేణి బకాయిలపై బీజేపీ ధర్నా.. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆందోళన   సింగరేణి బకాయిలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబల్లి రఘునాథ్, బెల్లంపల్లి మాజీ...
240 Views