భారత్ అవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్‌గా టీ. నవ్య, వైస్ చైర్మన్‌గా ఆనందరావు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు సహకారం...
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్ పాఠశాలలో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారు.ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా శోభారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా శారద ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్...
చిన్నహోతూరు గ్రామం, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్థానం కంది రైతు ఎంతో కష్టపడి భూమిని దున్ని, విత్తనాలు వేసి, ఎరువులు మరియు మందులు ఉపయోగించి పంటను సాగు చేస్తాడు. పంట చేతికి వచ్చే సమయంలో ఎల్‌నినో వల్ల పంట యెండిపోయి దెబ్బతింటే రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.
పంటపై ఎల్లోనివల్ల ఆకులు, కొమ్మలు మరియు పంట దిగుబడి దెబ్బతిని నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల మార్కెట్లో సరైన ధర...
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోకు రోడ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య లోకల్ బండతో కొట్టి హత్య చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అశోక్ రోడ్ కు చెందిన మోహన్ ను భార్య జమున దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉన్నట్టు సమాచారం. కుటుంబ కలహాలతో నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా ? మరి ఏదన్నా కారణం ఉందా? అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనతో స్థానికులు త్రివ కలకలం రేగింది..
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు...
🟠లింగాలపాడు పాఠశాలల నూతన కమిటీలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు
🟡లింగాలపాడు పాఠశాలల SMC చైర్మన్లుగా కోటయ్య, పావని, కళ్యాణి
🟢లింగాలపాడు ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీల (SMC) ఎన్నికలు పారదర్శకంగా పూర్తి..!
నందిగామ, సెప్టెంబర్ 29 bharat aawaz : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించారు. జిల్లా...
ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అభిషేక్ త్రివేది, సీజీఎం (హెచ్ఆర్) జి. కిరణ్ కుమార్‌లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గొల్లపాలెం, రామ్‌నగర్ గెడ్డల గుండా వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా హెచ్‌పీసీఎల్ పరిధిలోని అడ్డంకుల వల్ల నిలిచిపోయి వరద ముప్పు ఏర్పడుతోందని ఆయన అధికారుల దృష్టికి...
• హిమాచల్ నగర్, నక్కవానిపాలెం, ఎదురువానిపాలెం ప్రాంతాలలో ఘనంగా పత్రాల పంపిణీ
"పేదలకు పట్టాభిషేకం – బాబు హామీ మీ చేతికే మీ భూమి" కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ములగాడ మండలం పరిధిలోని 58, 59 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. 59వ వార్డు పరిధిలోని హిమాచల్ నగర్, నక్కవానిపాలెం, అలాగే...