Bharat Aawaz
ఆస్తుల గుట్టు రట్టు.. బినామీలకు చుట్టు.|
● హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ● రూ.4.94 లక్షల నగదు, రూ.57 లక్షల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు స్వాధీనం ● బంజారాహిల్స్‌లో ఓపెన్ ప్లాట్, రూ.20 లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు గుర్తింపు అల్వాల్,సెప్టెంబరు29:హైదరాబాద్ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన...
194 Views