Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భారీ వర్షాల నేపథ్యంలో చింతూరులో 24×7 కంట్రోల్ రూముల ఏర్పాటు.
    భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక నాలుగు మండలాల్లో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు, వర్షాలు మరియు వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు 24×7 డివిజనల్ మరియు మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు అధికారి, ఐ.టి.డి.ఏ. & సబ్-కలెక్టర్, చింతూరు శ్రీ శుభమ్ నోఖ్వాల్, ఐ.ఏ.ఎస్. తెలిపారు. ప్రజల సమస్యలపై తక్షణ...
    300 Views
  • మహిళలు అభివృద్ధి నాయకత్వం లక్షణాల మీద వర్క్ షాప్.
    చింతూరు డివిజన్ చింతూరు గ్రామంలో సాపిడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఎస్.కె అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మహిళా నాయకత్వం అభివృద్ధి వర్క్ షాప్ జరిగినది 8 గ్రామాల నుండి మహిళలు 125 మంది పాల్గొన్నారు అనేక సమస్యలకు గురి అవుతున్నారని అభివృద్ధి వెనకబడి ఉన్నారని ఆదివాసి బిడ్డలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ వర్క్ షాప్ కి సీఏ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ దొర,...
    310 Views
  • దేశం మెచ్చిన తెలంగాణ ఈగల్.. జాతీయ స్థాయిలో అగ్రగౌరవం.|
    ● దేశంలోనే అత్యుత్తమ ANTFగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ● కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా అవార్డు ● యాంటీ నార్కోటిక్స్‌తో పాటు సైబర్ క్రైమ్‌లోనూ జాతీయ స్థాయిలో గుర్తింపు ● ఈగల్ ఫోర్స్‌కు డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు అల్వాల్, సెప్టెంబర్ 22: మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ సాధిస్తున్న ఫలితాలకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్...
    250 Views
  • సీఎంకు ఘనస్వాగతం పలికిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జీ
    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు#Kothuru Murali.
    284 Views
  • రోడ్డు నిర్మాణ పనులతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
    విద్యుత్ శాఖకు సంబంధించిన పనులతో రహదారిపై తవ్వకాలు — వాహనదారులు, పాదచారులకు అవస్థలు [ప్రాంతం] : నాచారం మల్లాపూర్ ప్రధాన రహదారి  ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అయితే పనులు జరుగుతున్న సమయంలో రహదారిపై ఏర్పడిన గుంతలు, మట్టి, దుమ్ము మరియు అసమాన రహదారి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల కారణంగా వాహనాల రాకపోకలకు...
    293 Views
  • భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
    భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో, సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ...
    296 Views
  • రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన గణపతికి పూలంగి సేవ
    గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన గణపతికి పూలంగి సేవ   నందిగామ (భారత్ అవాజ్) : మండలంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నందిగామ పట్టణంలోని రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన మహాగణపతికి పూలంగి సేవ, విశేష అర్చనలు నిర్వహించారు. వేద పండితులు దివి ధన్వంతర ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాది క్రతువులు,...
    Like
    1
    327 Views
  • రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన గణపతికి పూలంగి సేవ
    గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన గణపతికి పూలంగి సేవ   నందిగామ (భారత్ అవాజ్) : మండలంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నందిగామ పట్టణంలోని రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన మహాగణపతికి పూలంగి సేవ, విశేష అర్చనలు నిర్వహించారు. వేద పండితులు దివి ధన్వంతర ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాది క్రతువులు,...
    Like
    1
    88 Views
  • పదేళ్లలోనే జగదీశ్ రెడ్డి కి వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయి ?
    ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాల అక్రమ డబ్బుతోనే జగదీశ్ రెడ్డి ఫామ్ హౌస్ లు. భూములు. యాద్రాద్రి పవర్ ప్లాంట్ లోనూ జగదీశ్ రెడ్డి భారీగా వెనకేసుకున్నారు.  పదేళ్లలోనే సూర్యాపేట,  వయా హైదరాబాద్, టూ కర్ణాటక, ( బీదర్, హంపీ )  వరకు భూ దందా. వందల ఎకరాల భూములు దోచుకోవడమే కాకుండా ... పేదలకు ఇచ్చిన ఇనాం భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర జగదీశ్ రెడ్డిది. జగదీశ్ రెడ్డి తన కొడుకు పుట్టిన...
    379 Views
  • దుగ్గొండి నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు...
    భారత ఆవాజ్ న్యూస్: దుగ్గొండి, సెప్టెంబర్    దుగ్గొండి మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు నూతన సీఐకి పుష్పగుచ్చం అందించి,...
    260 Views