🇮🇳 49వ జయంతి సందర్భంగా కెప్టెన్ రాపోలు వీర రాజా రెడ్డికి ఘన నివాళులు
హైదరాబాద్: హబ్సిగూడలో కెప్టెన్ రాపోలు వీర రాజా రెడ్డి 49వ జయంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధైర్యసాహసాలు, దేశ సేవ, అంకితభావం మరియు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్థానికులు నివాళులు అర్పించారు.
హబ్సిగూడలోని కెప్టెన్ వీర రాజా రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగిన...
● నోటీసులు అందుకున్న 82.02 లక్షల మందిలో 43.98 లక్షల మంది గైర్హాజరు
● స్పందించని వారి సంఖ్య 53.62 శాతం
● కొడంగల్‌లో 66,342 మందికి నోటీసులు.. 63,984 మంది విచారణకు దూరం
● కుత్బుల్లాపూర్‌లో 3.03 లక్షల మందికి నోటీసులు.. 2.48 లక్షల మంది స్పందించలేదు
అల్వాల్, సెప్టెంబర్ 22: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వారిలో సగానికి పైగా మంది నిర్ణీత...
తుఫాన్ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైనా ప్రజలు 89634 50347 నంబర్ను సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు.
#RAJESH
📰 HMT నగర్ డివిజన్‌లో స్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: హెచ్ఎంటి నగర్ డివిజన్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవుల స్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా అధికారులు విధుల్లోనే ఉండాలని, సెలవులు తీసుకోవద్దని సూచించారు. కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
#RAJESH
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC - స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి & శిక్షణ శాఖ) ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించనున్న 5వ మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ఘనంగా ఆవిష్కరించారు.
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు కార్పొరేట్ రంగంలో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ జాబ్ మేళాను...
మంచిర్యాల: గణేష్ నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
మంచిర్యాల ఎం కన్వెన్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిమజ్జన ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో...
నందిగామ 32 వార్డులకు తుది ఓటర్ల జాబితాలు
నందిగామ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నందిగామ పురపాలక సంఘంలోని 32 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను వర్గాల వారీగా సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు తెలిపారు.
షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), మహిళలు, వెనుకబడిన తరగతులు (బీసీ) వర్గాల వారీగా విభజించిన తుది ఓటర్ల జాబితాలను సోమవారం (21-09-2026) నందిగామ...
నందిగామ భారత అవాజ్ : టీడీపీ నాయకుడిగా పరిచయమున్న షేక్ గౌస్ తాజాగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనను నందిగామ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినట్లు గౌస్ తెలిపారు. గత కొంతకాలంగా టీడీపీలో తనకు సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజకీయంగా మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.ఇటీవల షేక్ గౌస్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరడంతో ఆ...
నందిగామ భారత అవాజ్ : టీడీపీ నాయకుడిగా పరిచయమున్న షేక్ గౌస్ తాజాగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనను నందిగామ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినట్లు గౌస్ తెలిపారు. గత కొంతకాలంగా టీడీపీలో తనకు సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజకీయంగా మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.ఇటీవల షేక్ గౌస్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరడంతో ఆ...