Bharat Aawaz
దేశం మెచ్చిన తెలంగాణ ఈగల్.. జాతీయ స్థాయిలో అగ్రగౌరవం.|
● దేశంలోనే అత్యుత్తమ ANTFగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ● కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా అవార్డు ● యాంటీ నార్కోటిక్స్‌తో పాటు సైబర్ క్రైమ్‌లోనూ జాతీయ స్థాయిలో గుర్తింపు ● ఈగల్ ఫోర్స్‌కు డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు అల్వాల్, సెప్టెంబర్ 22: మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ సాధిస్తున్న ఫలితాలకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్...
249 Views