Bharat Aawaz
భారీ వర్షాల నేపథ్యంలో చింతూరులో 24×7 కంట్రోల్ రూముల ఏర్పాటు.
భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక నాలుగు మండలాల్లో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు, వర్షాలు మరియు వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు 24×7 డివిజనల్ మరియు మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు అధికారి, ఐ.టి.డి.ఏ. & సబ్-కలెక్టర్, చింతూరు శ్రీ శుభమ్ నోఖ్వాల్, ఐ.ఏ.ఎస్. తెలిపారు. ప్రజల సమస్యలపై తక్షణ...
299 Views