Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరులో ఘనంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
    పుంగనూరు టీడీపీ ఇంచార్జీ వై. మధుసూదన్ నాయుడు సూచన మేరకు రమణ రెడ్డి, సోమల సురేష్ తరుపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకుల్ సర్కిల్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమల సద్దాం, మొహిద్దిన్ ఇమ్రాన్, సీవీ రెడ్డిప్రసాద్, నాసీర్,...
    297 Views
  • అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ
    • ఈ నెల 17న శాంతియుత ర్యాలీ • ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత 🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాసిన పుస్తకాన్ని, ఈ నెల 18న విడుదల చేయాలని...
    282 Views
  • చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!
    పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి అందాలను చూడటానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వచ్చారు. వ్యూ పాయింట్ వద్ద గల సోకిలేరు వాగులో ముగ్గురు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు స్నానానికి దిగారు. ఈ సమయంలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఆరుగురు వాగులో కొట్టుకుపోసాగారు.రవి హేమంత్,కోమల ఐశ్వర్య లు సమీపంలోని వాగులోని పెద్ద బండరాయిని...
    265 Views
  • మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?
    కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సచివాలయ భవనం పిచ్చి మొక్కలతో, మురికిగా మారి దారుణమైన స్థితిలో దర్శనమిస్తోంది. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే గ్రామస్థులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, సచివాలయానికి మరమ్మతులు చేపట్టి, శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని...
    575 Views
  • దళితుల కు స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఐ టీ డి ఎ, పి ఓ కు వినతి :చింతూరు
    చింతూరులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని చింతూరు బి ఆర్ అంబేద్కర్ దళిత సంఘ నాయకులు ఐ టి డి ఎ పి ఓ శుభమ్ నొక్వాల్ కు వినతిపత్రం ఇచ్చారు.ఆ వినతిపత్రం లో పి ఓ కు వివరిస్తూ గతంలో తమ సభ్యులు ఎవరైనా చనిపొతే శబరి నది ఒడ్డున పూడ్చి పెట్టేవారమని ఆ స్థలంప్రవాహ వేగానికి కోతకు గురైనదని, ప్రస్తుతం స్మశాన వాటిక లేనందున తమ సంఘానికి స్థలం కేటాయించాలని పత్రం ఇవ్వగా పి ఓ స్పందించి ఒక వారం లేక పది రోజుల్లో...
    294 Views
  • చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!
    కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఊరి ప్రారంభంలోనే ఉన్న చెరువు పక్కన రహదారి దారుణంగా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా చెరువు నీరు రోడ్డుపైకి చేరి, బాటసారులు ఊళ్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు...
    553 Views
  • అడుగడుగునా గుంతలు, విరిగిన అంచులు: ప్యాచ్ వర్క్ కూడా దిక్కులేదా?.. కాలనీవాసుల ఆవేదన!
    చింతలాదేవి: గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీలో సిమెంట్ రహదారులు తీవ్రంగా దెబ్బతిని బీటలు వారుతున్నాయి. రోడ్ల పక్క అంచులు విరిగిపోయి, గుంతలమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లే వృద్ధులు, పిల్లలు కిందపడి గాయాలపాలవుతున్నారు. రహదారి పక్కన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టి, గుంతలను పూడ్చాల్సిన బాధ్యత ఉన్నా సంబంధిత అధికారులు...
    464 Views
  • హన్మకొండ నడి రోడ్డుపై యువకుడి ఆత్మహత్య
    సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై ఉన్న చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డుపై ఎవరూ గమనించకపోవడం గమనార్హం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    281 Views
  • నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: రామగుండం సిపి
    సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి అంబర్ కిషోర్  అన్నారు. మంచిర్యాల జోన్ పోలీసులతో ఆగస్టు నెల నీరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిసిపి, ఏసీపీలో, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వారిగా ఆన్లైన్లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు.
    327 Views