హన్మకొండ నడి రోడ్డుపై యువకుడి ఆత్మహత్య
సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై ఉన్న చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డుపై ఎవరూ గమనించకపోవడం గమనార్హం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com