చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!
కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఊరి ప్రారంభంలోనే ఉన్న చెరువు పక్కన రహదారి దారుణంగా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా చెరువు నీరు రోడ్డుపైకి చేరి, బాటసారులు ఊళ్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు...
0 Comments 0 Shares 137 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com