బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్...
తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !
తెలంగాణ ఉద్యమ కారులు భౌతికంగా మనకు దూరమైననా ! వారి త్యాగాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి ! మీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది !
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి !
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు.
ఆయన మన మధ్య లేకపోవడం...
ఈ రోజు మన గ్రామంలో చింతకాయలు లక్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబాని పరామర్శించారు వారి కుటుంబనికి గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ 3000 రూ. ఇచ్చారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులు వార్డు మెంబెర్ సప్పిడి గణేష్ మాజీ సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య భాల్ జంగయ్య ,సప్పిడి వెంకటయ్య ,సప్పిడి మల్లేష్, మాధపల్లి శ్రీను మెరిగే శ్రీను, తుడుం విష్ణు, మెరిగే మల్లేష్ గ్రామ పెద్దలు...

● ఒకే వేదికపై 288 మంది నిందితులకు అవగాహన కార్యక్రమం
● సన్మార్గం ఎంచుకుంటే నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి పోలీసుల సహకారం
● అలవాటైన నేరాలకు చెక్.. మార్పు లేకపోతే కఠిన చట్టాల అమలు
హైదరాబాద్, జూలై 31: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అలవాటుపడిన నేరస్థుల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
పేట్లబుర్జులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్...
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం కలిసి తమ వృత్తికి సంబంధించిన పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.
ముఖ్యంగా...
34వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన కూటమి నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా సూచనలతో శుక్రవారం మదనపల్లె మున్సిపాలిటీ 34వ వార్డులోని 105వ బూత్ పరిధిలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 34వ వార్డు ఇన్చార్జి బాలమలి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు...
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్ పి దీరజ్ కునుబిల్లి ఆలయ నిర్వాహుకులకు ఆదేశించారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, స్పష్టమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని...