34వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన కూటమి నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా సూచనలతో శుక్రవారం మదనపల్లె మున్సిపాలిటీ 34వ వార్డులోని 105వ బూత్ పరిధిలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 34వ వార్డు ఇన్చార్జి బాలమలి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు...