Bharat Aawaz
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం కలిసి తమ వృత్తికి సంబంధించిన పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.   ముఖ్యంగా...
205 Views