Bharat Aawaz
మారితే మేలు.. లేకపోతే జైలు.|
● ఒకే వేదికపై 288 మంది నిందితులకు అవగాహన కార్యక్రమం ● సన్మార్గం ఎంచుకుంటే నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి పోలీసుల సహకారం ● అలవాటైన నేరాలకు చెక్.. మార్పు లేకపోతే కఠిన చట్టాల అమలు హైదరాబాద్, జూలై 31: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అలవాటుపడిన నేరస్థుల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పేట్లబుర్జులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్...
232 Views