Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ధర్మపురి పోలీసు వారి హెచ్చరిక...
    ప్రజలు తెలియజేయునది ఏమనగా వాగు ఉగ్రితంగా పొంగుతుంది. కావున ధర్మపురి నుంచి జగిత్యాల మార్గం వెళ్ళు వారు రాయపట్నం - రాజారాంపల్లి మీదుగా వెళ్లగలరు.
    351 Views
  • ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్: మంత్రి నారా లోకేష్.
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయ‌ని, టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ...
    233 Views
  • చంపిన హంతకులను పరామర్శిస్తారా?: జగన్ పర్యటనపై మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం.
    వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేసిన బైక్ యాక్సిడెంట్‌లో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన కేసులో అరెస్టయిన అప్పలరాజును వైసీపీ అధినేత జగన్ పరామర్శించడంపై ఏపీ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబాన్ని వదిలేసి, నిందితులను జగన్ పరామర్శించడం దారుణమని మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి మండిపడ్డారు.    ...
    185 Views
  • పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
    ● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ● ముగ్గురు అరెస్ట్.. 8 తులాల బంగారం, బైక్, కత్తులు స్వాధీనం ● మరో చోరీ కేసులో 18 తులాల బంగారం, 7 తులాల వెండి రికవరీ హైదరాబాద్ (ఫ్యూచర్ సిటీ), జూలై 29: వరి కోత హార్వెస్టర్ ఆపరేటర్ల ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన పంజాబ్‌కు చెందిన అంతర్రాష్ట్ర...
    62 Views
  • ఉదృతంగా గోదావరి వరద... జాగ్రత్త : చింతూరు సబ్ కలెక్టర్!
    ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ముప్పు పెరుగుతుందని చింతూరు ఐటిడిఏ పిఓ శుభంనోక్వల్ లోతట్టు గ్రామాల ప్రజలను హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల అధికారుల సూచనలు పాటించి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూములను సంప్రదించాలని సూచించారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: చింతూరు సబ్ కలెక్టర్ - 9490026397, 8121729228, చింతూరు - 9492527695, కూనవరం...
    241 Views
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
    నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానుముశారు. గత ఆదివారం న గుండె పోటుతో యశోదలో  వెంటిలేటర్ పై ఉన్న సుదర్శన్ రెడ్డి,  అర్ధరాత్రి 12:51 నిముషాలకు తుదిశ్వస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ నుండి వరంగల్  జిల్లా నాలాబెల్లి మండల కేంద్రానికి  అయన పార్దవాదేహానికి...
    393 Views
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత...
    భారత్ అవాజ్ న్యూస్: 31 జూలై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి12:51 ని" కన్నుమూశారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈనెల 26న హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర మైన...
    275 Views
  • ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం
    తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ‎తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన...
    273 Views