మృతుడి కుటుంబానికి సర్పంచ్ భరోసా ఆర్థిక సహాయం
ఈ రోజు మన గ్రామంలో చింతకాయలు లక్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబాని పరామర్శించారు వారి కుటుంబనికి గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ 3000 రూ. ఇచ్చారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులు వార్డు మెంబెర్ సప్పిడి గణేష్ మాజీ సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య భాల్ జంగయ్య ,సప్పిడి వెంకటయ్య ,సప్పిడి మల్లేష్, మాధపల్లి శ్రీను మెరిగే శ్రీను, తుడుం విష్ణు, మెరిగే మల్లేష్ గ్రామ పెద్దలు...
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com