పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని మినికి ఆంజనేయస్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు...
మదనపల్లెలో ఉత్సాహంగా 'స్వాస్థ్య వాకథాన్'.. ఆరోగ్యకర జీవనానికి నడకే ఉత్తమ మార్గం: అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి
మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో నిర్వహించిన "స్వాస్థ్య వాకథాన్" కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపి వాకథాన్ను...
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి ( జెసిబి ) మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించారు. గౌరవ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆదేశాల మేరకు పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిశీలించిన మధుసూదన్ రెడ్డి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...
ఎర్రగుంట్లపల్లి గ్రామ శివారులో గురువారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధర్మారం మండలం కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన ముగ్గురు యువకులు కారులో కరీంనగర్ వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ ధర్మారం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న క్యాంటీన్లో నేమ్ బోర్డు సరిగా వెలగకపోవడం, ప్రాంగణంలోని కొన్ని లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 22వ వార్డు అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు...
Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన రెండో రోజు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం మదనపల్లె నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా,...
మదనపల్లె: మదనపల్లె సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులు...
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్ పి దీరజ్ కునుబిల్లి ఆలయ నిర్వాహుకులకు ఆదేశించారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, స్పష్టమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని...
రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టయి శ్రీకాకుళం అంపోలు జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ చివరి నిమిషంలో రద్దయింది. ములాఖత్ కోసం జగన్ కు జైలు అధికారులు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే జైలు వద్దకు జగన్ చేరుకునే సమయానికి నిర్ణీత గడువు ముగిసిపోయింది. సమయం దాటిన తర్వాత కూడా అప్పలరాజును కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరగా, జైలర్ ఉన్నతాధికారులతో...