Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది
        సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కోసిగి మండల కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి గృహం (ఇంటిగ్రేడ్ హాస్టల్) కోసిగిలోనే కొనసాగించాలని జిల్లా కలెక్టర్ సిరి గారికి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మాట్లాడుతూ దేశంలోని నిరక్షరాస్యత లో వెనకబడిన కోసిగి మండలానికి గత 60 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల...
    259 Views
  • Final Tribute Paid to NTV Reporter Amar's Father.|
    ● NTV Reporter Amar's Father Passes Away ● Alwal SHO Prashanth Pays Floral Tribute ● Extends Condolences and Comfort to Bereaved Family Medchal Malkajgiri, July 27: Alwal SHO Prashanth expressed his heartfelt condolences on the demise of NTV reporter Amar's father. He paid floral tribute to the deceased and offered his final respects. Later, he met Amar and his family members, conveyed his...
    391 Views
  • హైడ్రాకు హైకోర్టు షాక్.|
    ● కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర వ్యాఖ్యలు ● సీనియర్ అధికారిని జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించిన ధర్మాసనం ● ఆఫీసర్‌గా నియమించాలా.. కమిషనర్‌గా కొనసాగించాలా అని వ్యాఖ్య మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 27: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లోతుకుంట చెరువు భూముల వ్యవహారానికి సంబంధించిన విచారణలో రంగనాథ్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుబట్టింది. 63...
    251 Views
  • బోనాలపై భద్రత.. అధికారులతో ఎమ్మెల్యే భేటీ.|
    ● డీసీపీలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ● ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై చర్చ ● ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా సమన్వయం మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 27: వరుసగా జరగనున్న బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులతో చర్చించారు. ఈ మేరకు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డితో...
    236 Views
  • కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
    న్యూఢిల్లీ, జూలై 27:పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిన...
    331 Views
  • పెద్దికి భరోసా.. కేసీఆర్ ఓదార్పు.|
    ● యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం ● వైద్యులతో చికిత్స వివరాలు తెలుసుకున్న మాజీ సీఎం ● అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని వెల్లడించిన డాక్టర్లు హైదరాబాద్, జూలై 27: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను...
    212 Views
  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి.. తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు సంచలన ఆదేశాలు
    హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌ను ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం.. ఆ పదవిలో కొనసాగకూడదని తేల్చి చెప్పింది. హైకోర్టుకు రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు చెప్పినా.. ఒక ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం సరికాదని...
    250 Views
  • మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి వినమ్ర నివాళులర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశేష కృషి చేసి, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి పాత్ర చిరస్మరణీయమని స్మరించుకున్నారు.

    రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా వారు చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభకు, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
    326 Views
  • Madanapalle: దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) భౌతికకాయానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు.
    మదనపల్లె, జూలై 27: మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఔట్‌లో నివాసం ఉంటున్న దివంగత శ్రీ అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) గారి నివాసానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విచ్చేసి, వారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివంగత పెద్దప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ...
    196 Views
  • Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
    మదనపల్లె, జూలై 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఆదివారం ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు.   ఈ సందర్భంగా ద్విచక్ర, త్రిచక్ర మరియు ఇతర వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు, కాలుష్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.   అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్,...
    293 Views