● యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం
● వైద్యులతో చికిత్స వివరాలు తెలుసుకున్న మాజీ సీఎం
● అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని వెల్లడించిన డాక్టర్లు
హైదరాబాద్, జూలై 27: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను...