మదనపల్లె, జూలై 26: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల ఉదర శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసుకుని ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు స్వయంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించిన నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి సాహెబ్ ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ...
మదనపల్లెలో ఘనంగా రాష్ట్ర స్థాయి మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ – పాల్గొన్న కట్టా దొరస్వామి నాయుడు
మదనపల్లె: నిరుగట్టువారిపల్లి ఓల్డ్ బైపాస్ సమీపంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం రాష్ట్ర స్థాయి "మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్–2K26" వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు....
మదనపల్లి: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో 10 కేజీల గ్రేడ్-2 టమాటాల బాక్స్ రూ.70 పలికింది. అంటే కేజీ టమాటా ధర రూ.7. అయితే అంతకంటే తక్కువ ధరకే దళారులు టమాటాలు కొంటున్నారని రైతులు వాపోతున్నారు.
కేజీకి రూ.3-4.5 మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. ఎకరాకు రూ.3-4 లక్షలు ఖర్చు అవుతున్నాయని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
మదనపల్లె, జూలై 26: ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, మాస్టర్ మురళి నేతృత్వంలో ఆదివారం ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. కదిరి రోడ్డులోని లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంగళూరు బస్ స్టాండ్ వరకు సాగింది.
ర్యాలీలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అకాడమీ సభ్యులు పెద్ద ఎత్తున...
పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి.
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాలతో మదనపల్లె లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో 'చేనేత రంగ పితామహుడు' ప్రగడ కోటయ్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడి, 'ఆప్కో'కు పునాది వేసిన కోటయ్య సేవలను ఈ సందర్భంగా ఆయన...
హుజూర్నగర్, జూలై 27:
వ్యవసాయ కళాశాల కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన రైతులు సోమవారం హుజూర్నగర్ ఆర్డీవో కార్యాలయం నందు RDO గారిని కలిసి గతంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీల అమలుపై వివరణ కోరారు. ఈ సందర్భంగా రైతులు ఆర్డీవోతో సమావేశమై భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మగ్దుమ్‌నగర్ గ్రామానికి శ్మశానవాటిక కేటాయింపు వంటి హామీల...
ఎన్నాళ్ళుగానో ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసిన శుభఘడియ వచ్చేసింది. ఉత్తరాంధ్ర ప్రగతికి ఆయువుపట్టు అనదగ్గ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతోంది.
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh
కోటి ఇరవై లక్షల హైడ్రా సోషల్ మీడియా కాంట్రాక్ట్ డబ్బులు సొంత పీఆర్ కోసం వాడుతున్న రంగనాథ్
కన్నాంబ కాలం నాటి తెలివితేటలు వాడుతూ Xలో బాట్ అకౌంట్లతో ట్రెండింగ్ చేస్తూ దొరికిన హైడ్రా గ్యాంగ్
రంగనాథ్‌ను ఎందుకు తొలగించాలి అని హైకోర్టునే ప్రశ్నిస్తూ ట్వీట్స్ వేయించుకుంటున్న రంగనాథ్
🎤కుమురం భీం అసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యప్తంగా మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అసిఫాబాద్ డీఎస్పీ అశోక్ పర్యవేక్షణలో తిర్యాణి పోలీసులు శనివారం నిర్వహించిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో గంజాయి ముఠా గుట్టు రట్టయింది.రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 9 మంది వ్యక్తులను...
🎤కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జిల్లా విద్యాశాఖలో ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకుండానే, ఒక ప్రైవేట్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలు జరుపుతున్నారని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ అక్రమ...