పుంగనూరు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ.తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో పరస్పరం కొట్టుకున్న టీడీపీ నేతలు.పుంగనూరు ఇంఛార్జ్ మార్పు విషయంలో రగడ.ఇవాళ ఇంఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం.భేటీ ప్రారంభానికి ముందే గొడవకు దిగిన ఇంఛార్జ్ చల్లా బాబు అనుచరులు, స్థానిక నేతలు# కొత్తూరు మురళి.
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మిగనూర్ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పై పోరాడుతానని తెలియజేయడం జరిగింది.
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మిగనూర్ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పై పోరాడుతానని తెలియజేయడం జరిగింది.
రేవంత్ రెడ్డిగారు!రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు..మీరు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు, చట్టబద్ధ ప్రవర్తన ఇంకా చాలా విషయాలు ముడివడి ఉన్న బాధ్యత గల హోం మంత్రి కూడా.. ఆ విషయం మర్చిపోయి హంతక భాష.. బెల్టు ట్రీట్మెంట్ భాష... కిలాడి భాష, ప్రతిపక్ష నాయకుల రక్తమును పంటలకు ఎరువుగా చల్లే ఎర్ర గులాబీ సినిమాలోని భాష..ఇట్లనే కొనసాగిస్తే ఎల్ నినో ప్రభావం కంటే మీ విధ్వంసకర భాషను ఎక్కువ నష్టం రాష్ట్రానికి...
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం రూ.10 లక్షలు చొప్పున ఇవ్వాలి. కానీ తన హయాంలో జగన్ వాటన్నిటినీ పెండింగ్ పెట్టాడు. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జులై 8 న చెల్లించింది. అటువంటి జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మత్స్యకారుల వద్దకు వెళ్తున్నాడు?
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ సంఘటన సిగ్గుచేటు మరియు హృదయ విదారకం. 17 ఏళ్ల బాలిక పెళ్లికి నిరాకరించింది
దానికి బదులుగా, 24 ఏళ్ల యువకుడు మొదట ఆమెను వేధించి, ఆ తర్వాత మే 11న పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా, బలవంతంగా ఒక నిర్మానుష్యమైన అడవికి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి, కొట్టి, తన్నాడు. ఆ బాలిక పెళ్లికి నిరాకరించడంతో, అతను...
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ (Department of Atomic Energy) అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ ఇంధన భద్రత, అణుశక్తి ఉత్పత్తి విస్తరణ, స్వదేశీ అణు సాంకేతికత, పరిశోధన, అణు విద్యుత్ కేంద్రాల సామర్థ్య పెంపు, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ ఇంధన అవసరాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ...
దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 11.00 గంటలకు ముండ్లమూరు లో పర్యటిస్తారు.
ఉదయం : 11.30 గంటలకు దర్శి లోని టిడిపి కార్యాలయం లో అందుబాటులో ఉంటారు.
సాయంత్రం : 3.00 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు.
కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు , వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు , మహిళలకు,...
విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో 15,78,949 ఓటర్లకుగాను 15,66, 885ఎన్యూమరేషన్ ఫారాలు (99.24 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మొత్తం 1847 మంది బీఎల్దలు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు నేటితో ముగుస్తుందని, ఓటర్లు తమ ఫారాలను వెంటనే బీఎల్ఎలకు అందించాలని అధికారులు కోరారు.
#Boiena Rajesh
రణస్థలం మండలం నెలివాడ సమీపంలోని NH-16పై సోమవారం ప్రమాదం జరిగింది. పూసపాటిరేగ మండలం గుణపురెడ్డిపాళెంకు చెందిన శ్రావణ్ కుమార్ (39) బైక్పై తన భార్యను రణస్థలంలోని ఓ స్కూల్లో దించి తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. కారు అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Boiena Rajesh