Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
    అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన సీతారామయ్య అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన దాయాదులు జరిపిటి సుధాకర్, అతని కుమారుడు మంజునాథ్ ఇరువురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి వృద్ధుడిని గాయపరిచారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పొలంకు దారి హద్దుల సర్వే చేస్తున్న తరుణంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి 108 సహాయంతో...
    167 Views
  • ఫుట్ బాల్ సెమీఫైనల్ మ్యాచ్ అతిధిగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లాల జూనియర్ బాలుర ఫుట్ బాల్ పోటీలలో భాగంగా, సోమవారం వైజాగ్ - కర్నూలు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.  
    224 Views
  • ఎస్‌ఐఆర్‌లో పాల్గొన్న బాలమాలి శేఖర్.
    మదనపల్లె పట్టణంలోని 34వ వార్డులో ఆదివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో టీడీపీ 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమాలి శేఖర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని అవగాహన కల్పించారు. బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి...
    197 Views
  • Madanapalle: మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్‌లో తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు.
    Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని తట్టివారిపల్లి జంక్షన్ వద్ద తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేని వారు, ఓవర్‌లోడ్‌తో ఆటోలు నడిపిన డ్రైవర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు.   ఈ...
    180 Views
  • Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.
    Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు 13-07-2026 సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూ 1,25,45,420.00, లు   బంగారు 000-043-950 గ్రాములు,   వెండి...
    180 Views
  • బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణ

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి), కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి) నియోజకవర్గాల్లో ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఓటరుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.

    ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బహుళ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి.

    అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
    269 Views
  • Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.
    Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్.ఐ బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది కూడా పాల్గొని ఓటరు జాబితా పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి...
    334 Views
  • Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
    Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ (సీపీ) స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అరికట్టాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 21 ప్రభుత్వ లేఅవుట్లలో ఉన్న కమ్యూనిటీ పర్పస్ స్థలాలపై వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.  ...
    220 Views
  • ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
    ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అనంత భూమి, మార్కాపురం :ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో జేసీతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్‌ను...
    214 Views
  • అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
    అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ. దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా క్యాంటీన్ ని సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు. ఈ సందర్బంగా Dr. లక్ష్మీ గారు మాట్లాడుతూ... అన్నా క్యాంటీన్ ద్వారా నిరు పేదలకు 5/- రూపాయలకే పరిశుభ్రమైన వాతావరణం – ఆరోగ్యకరమైన భోజనం అందించమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని అన్నారు. అన్న...
    243 Views