రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ వీరభద్ర గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు గఫూర్ ఏఐఎస్ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి షాహిద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని పాఠశాల విద్య...
"కన్నెపల్లి నుంచి నీటి తరలింపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచన.. రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్"
హైదరాబాద్ జులై 13: "కరువు వర్సెస్ కాళేశ్వరం – కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా?" అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య,...
"పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం"
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13: షాబాద్‌లో సంచలనం సృష్టించిన పోక్సో, ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్లో సోమవారం అతని మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం...
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'భారత్ మాతాకీ జై, చత్రపతి శివాజీ మహారాజ్ కి జై' నినాదాలతో పురవీధులు మారుమోగాయి. మహిషాసుర మర్దిని, కోలాటాలు, డీజేలతో పెద్ద సంఖ్యలో హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ పురవీధులను కాషాయపు జెండాలతో అలంకరించారు. ఈ...
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్
గుంటూరు జిల్లా ప్రజలకు పారదర్శకమైన, ప్రజలకు చేరువైన పోలీసింగ్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం అందిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్...
బొబ్బిలి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ శత శాతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి కోటలో సోమవారం ఆర్డీఓ రామ్మోహనరావుతో ఎస్ఐఆర్ సమీక్ష నిర్వహించారు. అర్హులు ఓట్లు రద్దు కాకుండా ప్రతి ఓటరు వివరాలు సేకరించి ఆన్లైన్ చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.
#Boiena Rajesh
సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు
ఈరోజు కొండేపి నియోజకవర్గంలో గౌరవ *బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారితో* కలిసి, *గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర...
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలను శుభ్రపరిచి, అక్కడ మద్యం సేవించడం, ఇతర చట్టవ్యతిరేక...