Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member sent merit Respect Bharat Aawaz 2026-07-14 00:56:49 Merit Respect Bharat Aawaz ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మిగనూర్ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పై పోరాడుతానని తెలియజేయడం జరిగింది. 0 Comments 0 Shares 326 Views