పుంగునూరు: ఇన్చార్జి మార్పు విషయంలో తిరుపతి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ,
    పుంగనూరు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ.తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో పరస్పరం కొట్టుకున్న టీడీపీ నేతలు.పుంగనూరు ఇంఛార్జ్‌ మార్పు విషయంలో రగడ.ఇవాళ ఇంఛార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం.భేటీ ప్రారంభానికి ముందే గొడవకు దిగిన ఇంఛార్జ్‌ చల్లా బాబు అనుచరులు, స్థానిక నేతలు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com