Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Yesteryear legendary singer s Janaki passed away
    ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు.    ▪️అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. వారు తెలుగు వారు కావడం...
    230 Views
  • that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022.

    The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive.
    The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    1.7K Views
  • *భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన..!*

    *వాట్సాప్‌లో షేర్ చేసిన, స్క్రీన్ షాట్ తీసిన రైలు టికెట్లు చెల్లవని ప్రకటించిన భారతీయ రైల్వే శాఖ.*

    *ఇకపై ఒరిజినల్ టికెట్లు వెంట తెచ్చుకోవాలని రైల్వే శాఖ సూచన.*
    144 Views
  • జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
    మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన,దోమల ద్వారా...
    311 Views
  • జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
    మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి  మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో  జెట్ స్పీడ్ తో  విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం...
    311 Views
  • మంచిర్యాల : కార్పొరేట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం..
    మంచిర్యాల పరిధిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ  నత్త నడక సాగుతుంది పై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు .. త్రీవ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డివిజన్ వారిగా నమోదైన శాతాలు ఆధారంగా ప్రగతిని  విశ్లేషించారు. నిర్లక్ష్యంగా వివరించిన కొందరు కార్పొరేట్లకు త్రీవంగా మందలించారు.. తక్షమే పనితీరు మార్చుకొని, గడుపు లోపల సవర్ణ ప్రక్రియ పూర్తిగా చేయాలని స్పష్టంగా హెచ్చరికలు...
    393 Views
  • DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ
    ఇంగళదహాల్ BC హాస్టల్‌లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు వార్డెన్లను మార్చడం పలు అనుమానాలకు వెలువెత్తుతున్నాయి. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు అసలు ఏ వార్డెన్‌ను గుర్తుపెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంక్షేమ, హాస్టల్ పరిపాలనపై ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచూ వార్డెన్ల మార్పు ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్న...
    282 Views
  • కొత్తపేట లో ప్రమాదాలకు నిలయంగా వంగిన విద్యుత్ స్తంభం, భయాందోళనలో కాలనీవాసులు
    కిర్లంపూడి, కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో కొత్తపేటకు చెందిన ఇండ్ల సముదాయం మధ్యలో విద్యుత్ స్తంభం వంగి ప్రమాదకరంగా ఉందని స్థానిక కాలనీవాసులు భయాందోళన వ్యక్తపరుస్తున్నారు, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విపరీతమైన గాలులు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు చొరవ తీసుకొని వెంటనే అప్రమత్తమై ముందుగానే నూతన విద్యుత్ స్తంభం మార్చి రానున్న ప్రమాదాల నుంచి విముక్తి చేయవలసిందిగా...
    480 Views
  • హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్


    *ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్


    *ఒడిస్సా నుండి రాష్ట్రానికి గంజాయి రవాణా


    *ఆ ముఠా గుట్టు ను రట్టు చేసిన అధికారులు

    తెలంగాణ బ్యూరో ప్రతినిధి ,హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఆదివారం నాడు మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సునే డ్రగ్స్ రవాణాకు స్మగ్లర్లు వినియోగించారు. డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కుమ్మక్కై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాలో గంజాయి లోడ్ చేసి హైదరాబాద్‌కు బస్సు సిబ్బంది తీసుకువచ్చారు. కమీషన్ కోసం డ్రగ్స్ రవాణాకు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ ఒప్పుకున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు 41 కిలోల గంజాయి రవాణా చేసినట్లు ఈగల్ అధికారులు తెలిపారు. డెలివరీకి ముందే అధికారులు మెరుపు దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్,హెల్పర్ కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.20.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేసిన బాబా భోలానాథ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రిసీవర్‌తో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ను డ్రగ్స్ మాఫియా అడ్డాగా పలు ముఠాలు మారుస్తున్నట్లు ఈగల్ అధికారులు పేర్కొన్నారు.
    252 Views