DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ
ఇంగళదహాల్ BC హాస్టల్‌లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు వార్డెన్లను మార్చడం పలు అనుమానాలకు వెలువెత్తుతున్నాయి. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు అసలు ఏ వార్డెన్‌ను గుర్తుపెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంక్షేమ, హాస్టల్ పరిపాలనపై ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచూ వార్డెన్ల మార్పు ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్న...
0 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com