హైదరాబాద్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్, బోధి పెవిలియన్లో మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.
*YouTube*
https://www.youtube.com/live/JVHSo8fMS5U?si=FUvBtGAjYowUPUMc
*X*
https://x.com/TelanganaCMO/status/2075920203406598556?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/1EC6Z5mJ1K/
సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
మిషన్ యూత్4 – ప్రకాశం పోలీస్ హ్యాకథాన్ 2026* కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. సాధారణంగా మహానగరాల్లో నిర్వహించే...
మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు ను అందజేశారు.. ఆయన మాట్లాడుతూ,'రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ,'పిలుపునిచ్చారు..
మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,
ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు.ఈ సందర్భంగా హాస్పిటల్ లోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.రోగులను ఆప్యాయంగా పలకరించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అదేవిధంగా అక్కడ డయాలసిస్,థైరాయిడ్ పరీక్ష కోసం...
"అల్వాల్ పోలీసుల చాకచక్యం.. క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగింత"
మేడ్చల్ మల్కాజిగిరి జూలై 11: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 10 ఏళ్ల బాలుడిని అల్వాల్ పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాలుడి తల్లి పోతుగంటి సుమిత్ర ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 687/2026 కింద కేసు నమోదు చేశారు.
ఎస్హెచ్వో ప్రశాంత్ సూచననల మేరకు...
పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరీఫా షేక్ తెలిపారు. న్యాయమూర్తులు పరేష్కుమార్, కృష్ణవంశితో కలిసి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామని అన్నారు. న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు సమయానికి హాజరై అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి .
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని తెలియజేశారు. ప్రణాళిక బద్ధమైన, మాతృత్వం, గర్భధారణ కోసం ఆరోగ్యకరమైన సమయం అవసరం అని చెప్పారు. ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేశారు. ర్యాలీలో వైద్య బృందం పాల్గొన్నారు#...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి నా నిరంతర కృషి కొనసాగుతోంది - డా గొట్టిపాటి లక్ష్మి
శనివారం దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్...
ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రకు జనసేన పార్టీ నాయకులు నరేష్ గారిని మరియు విరుపాక్షి గారిని చైతన్య రాయల్ గారిని ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు గౌరవ అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి గారు, అధ్యక్షులు పరమేష్ గారు, ఉపాధ్యక్షులు హరి గారు, పి ఆర్ ఓ వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని హిందువులు అత్యధిక శాతం లో...
నందవరం మండలం హాలహరివి గ్రామంలో బి ఎల్ ఓ తో నందవరం మండల బిజెపి కిసాన్ మోచ్చు అధ్యక్షుడు బోయ భీమయ్య బూత్ నెంబర్ 45,46,47,48 బిఎల్ఓ తో ఓటు వెరిఫికేషన్ చేయించడం జరిగింది. ప్రతి అర్హులైన ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హాలహరివి గ్రామంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది BLO లు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.