🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
గ్రామస్థులు ప్రస్తావించిన పొగాకు రైతుల సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, చెరువుల అనుసంధానం, గ్రామ మౌలిక వసతులు తదితర అంశాలను విన్న...
పొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు
నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత ఆరు నెలలుగా తాగడానికి సాగర్ నీరు విడుదల చేయని అధికారులు
టీడీపీ నేతలకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. కనీసం పట్టించుకోని యంత్రాంగం. దాంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపిన గ్రామస్తులు
జనాలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్ లో SIR ప్రక్రియ పైన కార్పొరేటర్లుతో, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ ఈ SIR ప్రక్రియ కార్యక్రమం రాష్ట్రంలోనే మంచిర్యాల...
బెల్లంపల్లి : ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్‌లో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను తెలుసుకుని, తన స్వహస్తాలతో SIR ఫారమ్‌లను నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, "ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు...
ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడపల్లి గార్డెన్లో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సరైన అవగాహన ఉండటం...
"షాబాద్ ఘటన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి.. గోప్యతకు హామీ ఇచ్చిన ఫ్యూచర్ సిటీ పోలీసులు"
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జూలై జూలై 11:- షాబాద్ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు పి. రాజ్‌కుమార్‌ను పట్టుకునేందుకు దోహదపడే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రకటించారు.
నిందితుడి ఆచూకీ, సంచారం లేదా అరెస్టుకు...
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు
దర్శి, ముండ్లమూరు మండలాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు శ్రీ జి. ఏడుకొండలు గారు, శ్రీ పి. కోటేశ్వరరావు గారు దర్శి టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శుభాకాంక్షలు...
“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న షైదా మౌలా లా కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “న్యా వెరా” – మహిళల ఐక్యత, భద్రత, సాధికారత న్యాయ అవగాహనా సదస్సులో దర్శి టీడీపీ ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ అల్లాబక్షు, దర్శి...
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పర్యటన నేపథ్యంలో, ఈరోజు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించడం జరిగింది. లోకేష్ గారి బృందం సభ్యులు, ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించాను. బహిరంగ సభ వేదిక ఏర్పాటు, సభకు వచ్చే...