సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
మిషన్ యూత్4 – ప్రకాశం పోలీస్ హ్యాకథాన్ 2026* కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. సాధారణంగా మహానగరాల్లో నిర్వహించే...