పుంగనూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులను ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు.
ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రకు జనసేన పార్టీ నాయకులు నరేష్ గారిని మరియు విరుపాక్షి గారిని చైతన్య రాయల్ గారిని ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు గౌరవ అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి గారు, అధ్యక్షులు పరమేష్ గారు, ఉపాధ్యక్షులు హరి గారు, పి ఆర్ ఓ వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని హిందువులు అత్యధిక శాతం లో...
0 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com