Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
    "కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండానే కిందకు వెళ్తున్న నీటిని ఎత్తిపోవచ్చని, ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో...
    343 Views
  • Cm revanth reddy at ruthu ashirwad sabha
    ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు | వానాకాలం సీజన్ రైతు భరోసా తుది విడత నిధుల విడుదల | భూములకు సంబంధింది ఈ - పట్టాదార్ పాస్ బుక్స్ జారీ కార్యక్రమం   *YouTube* https://www.youtube.com/live/DBgyp6kehmY?si=0RnpaOdTgQStMZVP   *X* https://x.com/TelanganaCMO/status/2075521572514021565?s=20   *Facebook*...
    194 Views
  • అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి కీలక ముందడుగు.|
    "ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన. బాలసదన్ భవనం పరిశీలన పూర్తి... త్వరలో సేవలు అందుబాటులోకి" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తక్షణ...
    233 Views
  • జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతి
     టిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లప్ప గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ , బాలు మాట్లాడుతూ...* కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో పాఠశాల స్థలాన్ని...
    278 Views
  • పసుపు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దివ్యదర్శనం
    పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ను ఆలయ అర్చకులు ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకించి సుగంధ ద్రవ్యాలతో ఫల పుష్పాలతో పసుపు అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు# కొత్తూరు మురళి.
    254 Views
  • మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|
    "భక్తులసౌకర్యమే లక్ష్యం.. సమన్వయంతో ఏర్పాట్లు" సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.  ఈ మేరకు విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉత్సవాలు, రంగం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని...
    254 Views
  • Bhogapuram airport ready to inauguration
    ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమవబోతోంది. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమవబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport  #ChandrababuNaidu  #AndhraPradesh
    280 Views
  • భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్
    తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి    (గోయిండ్ల ప్రశాంత్ ): 2029 మే- జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు.  'ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182 కు చేరుతాయి.  వాటిలో 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. భద్రాద్రి రాముడిపై ఆన....    ఇది ఖమ్మం ప్రజల మాట  కెసిఆర్ కాచుకో...  నువ్వు,  నీ కొడుకు,  నీ...
    468 Views
  • జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సు
      వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధన లక్ష్యంగా ఈ నెల 19న కోసిగి పట్టణంలో నిర్వహించనున్న వాల్మీకి చైతన్య సదస్సును విజయవంతం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీ రామ్ భీం నాయుడు పిలుపునిచ్చారు.   శుక్రవారం కోసిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన వాల్మీకి...
    237 Views