Bharat Aawaz

Bhogapuram airport ready to inauguration

G k Nookala
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
257
Views

ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమవబోతోంది. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమవబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 

#AlluriSitaramaRajuAirport

#BhogapuramAirport 

#ChandrababuNaidu 

#AndhraPradesh