Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మెకానిక్ షెడ్‌కు కూడా అగ్ని వ్యాపించింది. మంటల ధాటికి షెడ్‌లో ఉన్న సిలిండర్లు పేలినట్లు సమాచారం. పేలుళ్ల శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.414 Views -
-
-
-
-
-
-