Bharat Aawaz
మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|
"భక్తులసౌకర్యమే లక్ష్యం.. సమన్వయంతో ఏర్పాట్లు" సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.  ఈ మేరకు విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉత్సవాలు, రంగం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని...
244 Views