"₹1 Lakh Surety; Court Bars Witness Influence"
Hyderabad: The Telangana High Court has granted conditional bail to Bandi Bhagirath, an accused in a case registered under the Protection of Children from Sexual Offences (POCSO) Act.
The Court granted bail upon the execution of a ₹1 lakh surety bond, along with the required sureties, subject to specific conditions.
As part of the bail order,...
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special Intensive Revision)* ప్రక్రియ...
జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు...
కడప 26వ డివిజన్ మసాపేట సచివాలయంలో SIR కార్యక్రమం లో పలుకొన్న తెలుగు మహిళా పార్లమెంటు...
*చమర్తి ప్రజా దర్బార్*
రాజంపేట పట్టణం/నియోజకవర్గ పార్టీ కార్యాలయం/రాజంపేట.
రేపు అనగా శుక్రవారం నాడు 10/07/2026 తేదీ నాడు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఉదయం 10.00AM నుంచి మధ్యాహ్నం 12.00 PM వరకు స్థానిక నియోజకవర్గ కార్యాలయం నందు *గౌ. శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు* గారి అధ్యక్షత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.
అనంతరం...
హైదరాబాద్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్‌తో పాటు జులై 11న రెండో శనివారం, జులై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మన ప్రజలకు సంబంధించిన భూ సమస్యల శాశ్వత పరిష్కారం, మరియు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై గౌరవ సీఎం గారితో సుదీర్ఘంగా చర్చించాను.
మన నియోజకవర్గ ప్రగతికి...
చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు గురైన యువతి సూట్రు సమ్మక్క ప్రియ (18) సంవత్సరాలు డోలిమోతతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స నిమిత్తం చేర్పించినా సంగతి విదితమే. ఈరోజు సమ్మక్క ప్రియ విజయవాడ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. వివరాల ప్రకారం పాముకాటు వేసిన సోమవారం రాత్రి చికిత్స కోసం కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేర్పించగా...
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ప్రకటించిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం
రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు
ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల పంటలు, రైతులను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ప్రారంభించాలి
కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది
సాంకేతిక...
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు
ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి...
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను టీడీపీ సీనియర్ నాయకులు కట్టా లక్ష్మీనారాయణ, హరికృష్ణ రావు (ఎం. హెచ్. ఆర్) మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ తన కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా డీఎస్పీగా పదోన్నతి పొందడం అభినందనీయమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ...