Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? ‎రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?
    కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది..  ‎ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే రోజులు 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ‎అయినా వర్షాలు పడటం లేదు, నీరు ఎలా ఎత్తాలని  ‎సిగ్గులేకుండా నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? ‎ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥
    314 Views
  • హరిబాబు కుటుంబం పై మురళి దాడి
    బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు కుటుంబాల ఆధ్వర్యంలో పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సమాచారం. వివరాలు: బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న పొంగళ్ల కార్యక్రమం వద్దకు బోయిన హరిబాబు వెళ్లగా, బోయిన మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి...
    559 Views
  • పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం.
    మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
    197 Views
  • రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.
    రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భవనాలను పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు ఏ విధంగా...
    197 Views
  • నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ.
        'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ 22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల...
    187 Views
  • తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
    దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు  నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,172 మంది భక్తులు కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తుల జనసందోహంతో పోటెత్తుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం...
    208 Views
  • కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు.
    ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్‌ ప్రతిపాదన విశాఖ పోర్టు సమీపంలో ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కొరియన్ పెట్టుబడిదారులకు 3S విధానంతో రక్షణ కవచంలా ఉంటామని భరోసా ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, జాయింట్ ట్రెయినింగ్ అకాడమీల ఏర్పాటుకు సంసిద్ధత ఏపీ-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖకు సూచన ఏపీకి...
    190 Views
  • పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
    చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్‌ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని సూచించారు. జైశ్రీరామ్ ఆటో యూనియన్‌కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన...
    306 Views
  • YPESU OPENING
    తెలంగాణ క్రీడా రంగంలో నూతన శకానికి నాంది పలుకుతూ 'గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్', 'యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ' (YIPESU) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/BDr7iWeZLDE?si=oJjjdJtdzbQ3xjh8   *X* https://x.com/TelanganaCMO/status/2075183377213538493?s=20   *Facebook*...
    341 Views