రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం
పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ
ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి
విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భవనాలను పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు ఏ విధంగా...