పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్‌ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని సూచించారు. జైశ్రీరామ్ ఆటో యూనియన్‌కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన...
0 Comments 0 Shares 81 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com