కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి
హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్...
"రాంనగర్, జే.జే.నగర్లో పర్యటన.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని హామీ"
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాంనగర్, జే.జే.నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె స్వయంగా తెలుసుకున్నారు.
పార్కు అభివృద్ధి పనులు పూర్తికాకపోవడం, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాన్ని...
భారత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ : హనుమకొండలో ప్రముఖ వైద్యుడిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కుట్రపనిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు సాంకేతిక ఆధారాలు నిఘా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
గతంలో ప్రముఖ వైద్యుడు వద్ద డ్రైవర్‌గా పని చేసిన ఈ అమ్మ గోని సుభాష్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన కక్షతో డాక్టర్‌ను...
తర్లుపాడు మండలం,గోరుగుంతలపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు,ఇతర రెవెన్యూ సిబ్బంది..
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
సోమవారం గ్రీవెన్స్ హాలులో కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన ఏడుగురికి నియామక పత్రాలను అందజేసిన కలెక్టర్ గారు, విధుల పట్ల నిబద్ధతతో పనిచేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి...
ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ నిర్మల కోరారు.. బుధవారం మంచిర్యాల్ జిల్లాలోని ప్రధాన న్యాయస్థానంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ లో ఎస్ ఐ యాక్ట్ , ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, కృష్ణ తేజ పాల్గొన్నారు..
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. రేవంత్ రెడ్డి గారూ.. మీ వాదనలో నిజాయితీ ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
1. రేవంత్ రెడ్డి వాదన వర్సెస్ పోలవరం వాస్తవం “గోదావరి ఎండిపోయింది, నదిలో నీటి ప్రవాహాలు లేవు, అందుకే రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం" అని తెలంగాణ ప్రభుత్వం...
వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సామల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. 2 నెలల క్రితం రఘునాథపల్లి పోలీస్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన బుధవారం విధుల్లో ఉండగా ఛాతీనొప్పితో కుప్పకూలారు. తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10.30...
నిజమే, మెదడులో గుజ్జు ఎవరికి ఉంది?
నిజమే, మెదడులో గుజ్జు ఉండాలి. హృదయం కూడా ఉండాలి. ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్న ప్రశ్న కాసేపు పక్కన పెట్టండి. ముందుగా గోదావరి నీళ్లు ఎత్తిపోయండి. ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి కనీస అవగాహన లేకుండా దబాయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం...