టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు బుధవారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....

వరంగల్ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకొన్న పవన్‌కల్యాణ్ ఇటీవల నిరంజన్ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు

వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు! కొత్తగూడ మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకంబాధితుడిని ఫోన్ కాల్స్, మెసేజ్ లతో వేధిస్తున్న వైనం ...

"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు"
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బుధవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్...
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి
హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్...